అన్ స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్..! 20 d ago

featured-image

బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ సీజ‌న్ లో ఇప్పటికి చంద్రబాబు, దుల్క‌ర్‌ సల్మాన్, సూర్య, అల్లు అర్జున్ వంటి పలు ప్రముఖులు అతిధులుగా హాజరయ్యారు. తాజాగా ఈ షో లో హీరో నవీన్ పోలిశెట్టి, డ్యాన్సింగ్‌ క్వీన్ శ్రీలీల పాల్గొన్నారు. ఈ విషయాన్నీ తెలియజేస్తూ మేకర్లు ప్రోమో విడుదల చేయడం జరిగింది. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 6న ఆహా లో స్ట్రీమ్ కానుంది.


Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD